ఘ‌నంగా రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు హైద‌రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా గాంధీ భ‌వ‌న్‌తో పాటు న‌గ‌రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వేడుక‌ల‌ను ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు డివిజ‌న్ల‌ల్లో రాహుల్ గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లను కాంగ్రెస్ శ్రేణులు ఘ‌నంగా జరుపుకున్నారు. బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్‌లో జ‌రిగిన రాహుల్...