కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం పై దాడి, వ్యక్తి అరెస్ట్

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం పై దాడి   –  వ్యక్తి అరెస్ట్, రూ. 3 ల‌క్ష‌ల విలువైన నిల్వలు స్వాధీనం జియాగూడ, మార్చి 24, అద్దం న్యూస్ :   హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ ( గోల్కొండ టీమ్ ), కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో జియాగూడలోని వెంకటేష్‌న‌గ‌ర్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో...