హైదరాబాద్‌లో వర్షం హెచ్చరిక

  హైదరాబాద్‌లో వర్షం హెచ్చరిక   హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్‌లో రానున్న 2 గంట‌ల్లో వ‌ర్షం రానుంది. గాలులు, ఉరుముల‌తో కూడిన వ‌ర్షం కురియ‌నుంది. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌, కుత్బుల్లాపూర్‌, ఉప్ప‌ల్‌, మెహిదిప‌ట్నం, బాలాన‌గ‌ర్, జెఎన్‌టియు, నిజాంపేట్‌, దిల్‌సుక్‌న‌గ‌ర్‌, హైటెక్ సిటీ, కెపిహెచ్‌బి, అమీర్‌పేట్‌, కూక‌ట్‌ప‌ల్లి, కొండాపూర్‌, మియాపూర్, తార్నాక‌, ఆబిడ్స్, ఖైర‌తాబాద్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురియ‌నుంద‌ని అధికారులు చెబుతున్నారు. రానున్న 2 గంట‌లు ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు కోరుతున్నారు. ఇప్ప‌టికే ఆయా ప్రాంతాల్లో ఉరుములు...