ఆరె క‌టికల డిమాండ్ల సాధ‌న కోసం శాస‌న‌మండ‌లిలో గొంతు వినిపించండి – ఎమ్మెల్సి మ‌ల్ల‌న్న‌ను కోరిన‌ ఆరె క‌టిక‌ల అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు అశోక్ దాదా

ఆరె క‌టికల డిమాండ్ల సాధ‌న కోసం శాస‌న‌మండ‌లిలో గొంతు వినిపించండి – ఎమ్మెల్సి తీన్మార్ మల్లన్నను కోరిన‌ ఆరె క‌టిక‌ల అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు అశోక్ దాదా హైదరాబాద్, ఆగ‌స్టు 30, అద్దం న్యూస్ :    ఆరె క‌టికల డిమాండ్ల సాధ‌న కోసం శాస‌న‌మండ‌లిలో గొంతు వినిపించాల‌ని తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూంప‌ల్లి అశోక్ కుమార్ జి దాదా కోరారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆరె...