ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయమే – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయమే – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబర్ 22, అద్దం న్యూస్ : ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగే అవకాశం ఉందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. దాంతో పాటు అన్నదాతలు...