హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో రాజీవ్ గాంధీ జ‌యంతి

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో రాజీవ్ గాంధీ జ‌యంతి హైదరాబాద్, ఆగ‌స్టు 20, అద్దం న్యూస్ :    భార‌త దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం బుధ‌వారం హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ లు హాజ‌రై రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమములో నగర గ్రంధాలయ సంస్థ ప్రధమ శ్రేణి...