శ్రీ సీతారాముల క‌ళ్యాణంలో పాల్గొన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు, కార్పొరేట‌ర్

  శ్రీ సీతారాముల క‌ళ్యాణంలో పాల్గొన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు, కార్పొరేట‌ర్ హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో జ‌రిగిన శ్రీ రామ‌నవ‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం, వివేక్‌న‌గ‌ర్‌ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో, అశోక్‌న‌గ‌ర్ స్ట్రీట్ నంబ‌ర్ 4లో జ‌రిగిన శ్రీ సీతారాముల క‌ళ్యాణ మ‌హోత్స‌వాల‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు భారత్...