ప్రేమ, ఆప్యాయతలను పెంచే పండుగ ” రక్షాబంధన్ “

ప్రేమ, ఆప్యాయతలను పెంచే పండుగ   " రక్షాబంధన్ " హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 28, ( అద్దం న్యూస్ ) :   అన్నా చెల్లెళ్లు, అక్కా త‌మ్ముళ్ల‌ మధ్య ఆప్యాయతను ప్రేమను మరింత పెంచే పండుగ రక్షాబంధన్ పండుగని ఈ పండుగ కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి దోహ‌దపడుతుందని శాసనమండలి సభ్యుడు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ ఎం.కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య ఆధ్వర్యంలో నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో శుక్ర‌వారం రక్షాబంధన్...