అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్ – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్ – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఆగ‌స్టు 09, అద్దం న్యూస్ :    అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్ అని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. రాఖి పండుగ సందర్భంగా శనివారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ డివిజన్‌లోని పలువురు సోదర సమానులైన బీజేపీ నేతలకు రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ మోర్చ నాయకుడు...