రక్షా బంధన్ పండుగ మాత్రమే కాదు కుటుంబ బంధాల పవిత్రమైన సాంప్రదాయం – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
రక్షా బంధన్ పండుగ మాత్రమే కాదు కుటుంబ బంధాల పవిత్రమైన సాంప్రదాయం – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఆగస్టు 09, అద్దం న్యూస్ : ఈ రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మన కుటుంబ బంధాలను మరింత మెరుగుపరిచే పవిత్రమైన సాంప్రదాయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం ఘనంగా జరిగాయి. వారి కుటుంబ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులకు, శ్రేయోభిలాషులతో...