బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా ర్యాలీ

  హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ :   బాల్యీ వివాహాల‌కు వ్య‌తిరేకంగా ఆశృత సంస్థ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్‌లోని ప‌లు మ‌సీదుల వ‌ద్ద అవ‌గాహ‌న ర్యాలీని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బ‌డీ మ‌సీదులో ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో బ‌డీ మ‌సీదు ముత‌వ‌లీ ఎండి.న‌జీర్‌, గుల్ష‌న్‌న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు చాంద్‌పాషా, బివిఎం క‌న్వీన‌ర్ హాజీ పాషా, సామాజిక కార్య‌క‌ర్త జావిద్‌, బివిఎం క‌న్వీన‌ర్ ష‌కీల్ అహ్మ‌ద్, సామాజిక కార్య‌క‌ర్త అఫ్రోజ్‌, ఇమామ్ ఎండి.అస్లాం త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ...