పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పార్శిగుట్ట వ‌ద్ద‌ ర్యాలీ

  పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పార్శిగుట్ట వ‌ద్ద‌ ర్యాలీ   సికింద్రాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :  జ‌మ్మూకాశ్మీర్ ప‌హ‌ల్గామ్‌లో టూరిస్టుల‌పై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎంఆర్‌పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఉగ్ర దాడుల్లో మరణించిన టూరిస్టుల ఆత్మ శాంతి కై పార్శిగుట్ట చౌర‌స్తా వ‌ద్ద‌ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ న్యూ అశోక్‌న‌గ‌ర్‌, పార్శిగుట్ట‌ నుండి పార్సిగుట్ట చౌరస్తా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు ర్యాలీ...