ముషీరాబాద్‌లో ఘ‌నంగా రంజాన్ పండుగ‌

ముషీరాబాద్‌లో ఘ‌నంగా రంజాన్ పండుగ‌ హైదరాబాద్, మార్చి 21, అద్దం న్యూస్ :   రంజాన్ పండుగ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు మోయిన్ భ‌క్ష్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రంజాన్ పండుగ వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డిలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారికి శాలువాలు క‌ప్పి మోయిన్ ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండ శ్రీధ‌ర్‌రెడ్డి,...