ముస్లీం మ‌హిళ‌ల‌కు రంజాన్ తోఫా

ముస్లీం మ‌హిళ‌ల‌కు రంజాన్ తోఫా హైదరాబాద్, మార్చి 12, అద్దం న్యూస్ :   రంజాన్ పండుగ‌ను పురస్క‌రించుకుని ప్ర‌భుత్వం అంద‌చేస్తున్న రంజాన్ తోఫా అంద‌చేసే కార్య‌క్ర‌మం గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే గోపాల్‌, మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ లు హాజ‌రై ముస్లీం మ‌హిళ‌ల‌కు రంజాన్ తోఫాల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన...