రాంనగర్ కా రాజా లడ్డూ వేలం – ఆరు లక్షల 15 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్న అఖిల్
హైదరాబాద్, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) : వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాంనగర్ కా రాజా వినాయకుడి లడ్డూ వేలం పాట జరిగింది. ఈ లడ్డూ భారీ ధరలో వేలం పాట జరిగింది. ఈ వేలం పాటలో అఖిల్ యువసేన 6 లక్షల 15 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా త్రిశూల్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సాయి సంతోష్ ఆధ్వర్యంలో లడ్డూ...