58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు
హైదరాబాద్, నవంబర్ 19, అద్దం న్యూస్ : 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ అధ్యక్షతన మహిళా ఉద్యోగస్తులకు, విద్యార్థినులకు ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ జయంతి, గ్రంథాలయ మాజీ ఛైర్మన్ కోదాటి నారాయణ రావు వర్థంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...