యనమల రాజుకు అరుదైన గౌరవం.. బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డ్‌తో సత్కారం
యనమల రాజుకు అరుదైన గౌరవం.. బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డ్‌తో సత్కారం బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డును అందుకుంటున్న యనమల రాజు హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ : నగరానికి చెందిన యనమల రాజుకు అరుదైన గౌరవం లభించింది. ఎలాంటి విద్యార్హత, కుల, మత, ప్రాంత, లింగ బేధం లేకుండా వందలాది మంది నిరుద్యోగులు, గృహిణులు, చిరు ఉద్యోగులు, వ్యాపారంలో నష్టపోయిన వారికి అండగా నిలవడంతో పాటు, తీవ్రమైన అప్పుల బాధలో ఉండి చావే శరణ్యమనుకున్న ఐదొందల మంది నిరాశ్రయుల్ని...