ఫస్ట్ గ్లింప్స్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం లేడీ ఓరి యెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వాణిజ్యపరమైన సినిమాలతో పాటు, కథానాయికకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తన కెరీర్ను కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రష్మిక హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా పనక్కర్లేదు. ఆమె నటించిన ఛావా, రామా, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలు వందల కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా 'ది...