ఇంగ్లాండ్ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ హెడ్ కోచ్..?

ఇంగ్లాండ్ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ హెడ్ కోచ్..? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర ఓటమి ఇంగ్లాండ్ క్రికెట్లో పెను భూకంపాన్ని సృష్టిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే 3-0తో సిరీస్‌ను కోల్పోవడంతో ప్రస్తుత హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఇంగ్లాండ్ కోచ్‌గా నియమించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రవిశాస్త్రి వైపు మొగ్గు చూపుతున్న మాజీలు ఇంగ్లాండ్ జట్టుకు కొత్త ఆలోచనా విధానం అవసరమని...