ఏడు వరాలతో దివ్యాంగులకు పునర్జన్మ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ఏడు వరాలతో దివ్యాంగులకు పునర్జన్మ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ :    ఏడు వరాలతో దివ్యాంగులకు పునర్జన్మ అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడు వరాలుస‌ ( సప్త దీవెనలు ) దివ్యాంగుల చిరకాల వాంఛ అయిన రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించే దిశగా చారిత్రక అడుగు అని, దానికి వికలాంగులకు...