మహిళల శ్రమను గుర్తించడమే సరైన గౌరవం – తెలంగాణ జ‌న స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు, ప్రొఫెసర్ కోదండరాం

మహిళల శ్రమను గుర్తించడమే సరైన గౌరవం » తెలంగాణ జ‌న స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు, ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్, మార్చి 8, అద్దం న్యూస్ :   సమాజంలో మహిళల శ్రమను గుర్తించడమే వారికి ఇచ్చే సరైన గౌరవమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ గుండు వద్ద తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వ‌ర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా...