రాజకీయ పార్టీల లబ్ది కోసమే డివిజన్ల పునర్విభజన – టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా
రాజకీయ పార్టీల లబ్ది కోసమే డివిజన్ల పునర్విభజన – టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా – జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌కు వినతి పత్రాన్ని సమర్పించిన టిడిపి నేతలు హైదరాబాద్, డిసెంబర్ 17, అద్దం న్యూస్ : రాజకీయ పార్టీల లబ్ది కోసమే డివిజన్ల పునర్విభజన చేశారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా లు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జిహెచ్ఎంసి ) పరిధిలోని...