ప్రధాని మోడీ నిర్ణయంతో సామాన్యునికి ఊరట   – బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ప్రధాని మోడీ నిర్ణయంతో సామాన్యునికి ఊరట   – బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 05, అద్దం న్యూస్ :     రానున్న దీపావళికి ప్రజలకు మోడీ జిఎస్‌టి పన్నుపై భారీ మినహాయింపు కానుక ఇవ్వ‌నున్నార‌ని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. జిఎస్‌టి పై ప‌న్ను మిన‌హాయిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి త్యాగ‌రాయ‌గాన స‌భ చౌర‌స్తా వ‌ద్ద ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి చిత్ర...