విజయ్‌ ‘జననాయగన్‌’కు ఊరట..

విజయ్‌ ‘జననాయగన్‌’కు ఊరట.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్‌ (Vijay) కథానాయకుడిగా నటించిన ‘జన నాయగన్‌’ సినిమాకు ఊరట లభించింది. ఈ సినిమాకు (Jana Nayagan Movie) యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. గత డిసెంబరులో సెన్సార్‌ కోసం జన నాయగన్‌ (Jana Nayagan) సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్‌ చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ...