గుంపు మేస్త్రీకో హఠాకే….తెలంగాణాకో బచానా – తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత
గుంపు మేస్త్రీకో హఠాకే... తెలంగాణాకో బచానా – తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మే 22, ( అద్దం న్యూస్ ) : గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆగమవుతున్నాయని, అందుకే గుంపు మేస్త్రీకో హఠాకే... తెలంగాణాకో బచానా అని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద...