అవినీతి ముద్రను తొలగించుకోండి – అక్రమార్కుల భరతం పట్టండి – సీఎం రేవంత్‌రెడ్డి
అవినీతి ముద్రను తొలగించుకోండి – అక్రమార్కుల భరతం పట్టండి – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 06, అద్దం న్యూస్ : అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని...