జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ పునర్నిర్మాణం పనులు త్వరలో ప్రారంభిస్తాం – కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ పునర్నిర్మాణం పనులు త్వరలో ప్రారంభిస్తాం – కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఆగస్టు 07, అద్దం న్యూస్ : జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ పునర్నిర్మాణం పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గురువారం కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో కమిటీ సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్ పావని అధికారుల పై మండిపడ్డారు. ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ కమిషనర్ రామానుజుల రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్...