Renu Desai: నొప్పిని భరిస్తూనే..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దాదాపు 20 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నటి రేణు దేశాయ్ (Renu Desai). అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ తర్వాత రేణు డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టిన ఆమె సున్నితంగా తిరస్కరించింది. మళ్లీ దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న తర్వాత 'పదహారు రోజుల పండుగ'. చిత్రంలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి...