హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో గ‌ణ‌తంత్ర వేడుక‌లు

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో గ‌ణ‌తంత్ర వేడుక‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో సోమ‌వారం గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ సిఐ రాజు నాయక్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.... భవిష్యత్తు విద్యార్థుల‌ చేతిలో...