టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీ హైద‌రాబాద్ న‌గ‌ర కార్యాల‌యంలో సోమ‌వారం గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు ఎం.అర‌వింద్ కుమార్ గౌడ్ హాజ‌రై జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు. జాతీయ పతాకానికి వందనం చేస్తూ జాతీయ గీతం ఆలపించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... ఈ రోజు మన రాజ్యాంగాన్ని...