శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్, జనవరి 26, అద్దం న్యూస్ : హైదరాబాద్ అడిక్‌మెట్‌లో శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఫైనాన్షియల్ అడ్వయిజర్, ఇండియన్ లైఫ్ అండర్ రైటర్ సూరి సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీ పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత...