గాంధీన‌గ‌ర్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

గాంధీన‌గ‌ర్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ చౌర‌స్తాలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. మాజీ కార్పొరేట‌ర్ జి.అరుణా జ‌యేంద‌ర్ బాబు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బంటారం యాద‌గిరిగౌడ్‌, అభిషేక్‌, ఆర్‌కె.శ్రీనివాస్ ముదిరాజ్‌, శంక‌ర్ గౌడ్‌, జ‌య‌రామ్, శిశు కుమార్‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ యంగ్ మెన్స్...