హ‌రిన‌గ‌ర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుక‌లు

హ‌రిన‌గ‌ర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుక‌లు హైదరాబాద్, జ‌న‌వ‌రి 26, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లో ద‌క్షిణ్ భార‌త్ సేవా స‌మాజ్ వ‌ద్ద 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా బిజెవైఎం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అసెంబ్లీ క‌న్వీన‌ర్ గ‌డ్డం న‌వీన్ హాజ‌రై జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా జాతీయ గీతాన్ని ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో దక్షిణ్ భారత్ సేవా సమాజ్ కమిటీ అధ్యక్షుడు భీమనపల్లి రమేష్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పెండ్యాల రవి,...