42 శాతం బిసి రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కోసం ప్రధానమంత్రితో అఖిలపక్షం చర్చలు జరపాలి – బిసిల న్యాయ సాధన దీక్ష‌లో వ‌క్త‌ల డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ శాశ్వత పరిష్కారం చేయాలి ఎన్నికలు చట్టపరంగా జరపాలి ప్రధానమంత్రితో అఖిలపక్షం చర్చలు జరపాలి » న్యాయ సాధన దీక్ష‌లో వ‌క్త‌ల డిమాండ్ హైదరాబాద్, న‌వంబ‌ర్ 16, అద్దం న్యూస్ :     స్థానిక సంస్థల ఎన్నికలను చట్టబద్ధంగా జరపాలని అఖిలపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వద్ద తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బిసిల న్యాయ సాధన దీక్ష చేప‌ట్టారు.ఈ దీక్ష కార్యక్రమానికి బి.సి కమిషన్ మాజీ చైర్మన్...