LIDCAP భూముల పరిరక్షణ చేయాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు విన‌తి

గచ్చిబౌలి LIDCAP భూముల పరిరక్షణ చేయాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు విన‌తి హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   గచ్చిబౌలి LIDCAP భూముల పరిరక్షణ చేయాల‌ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ నాయ‌కులు కోరారు. బుధ‌వారం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మినిష్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లో మాదిగ మేధావుల ఫోరం అధ్య‌క్షుడు, తెలంగాణ చ‌ర్మ‌కారుల సంఘాల జేఏసి ఛైర్మ‌న్ డాక్ట‌ర్‌.ఆరేపల్లి రాజేందర్ ఆధ్వ‌ర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ TGLIPC భూములలో...