జిహెచ్ఎంసి ఎన్నికల్లో దళితులకు 46 డివిజన్లల్లో రిజర్వేషన్ కల్పించాలి
జిహెచ్ఎంసి ఎన్నికల్లో దళితులకు 46 డివిజన్లల్లో రిజర్వేషన్ కల్పించాలి » జిహెచ్ఎంసి కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన తెలంగాణ దళిత ఐక్య వేదిక హైదరాబాద్, జనవరి 20, అద్దం న్యూస్ : రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో దళితులకు కనీసం 46 డివిజన్లల్లో రిజర్వేషన్ చేయాలని తెలంగాణ దళిత ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు తెలంగాణ దళిత ఐక్య వేదిక నాయకుడు శ్యామ్ సుందర్ చిట్టి ఆధ్వర్యంలో ఐక్య వేదిక నాయకులు గండి కృష్ణ, సత్యనారాయణ, పరిమల్ కుమార్, సిరిగిరి శ్యామ్, వివేక్,...