కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలి – 80 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగ సంఘాల డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలి – క్రిమిలేయర్‌ను తొలగించాలి – జనాభా లెక్కలలో కులగణన చేయడాన్ని స్వాగతిస్తాం – OBC కాలం పెట్టి ప్రతి కులానికి కోడ్ ఇవ్వాలి » 80 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బిసి ఉద్యోగ సంఘాల డిమాండ్ కాచిగూడ, సెప్టెంబర్ 20, ( అద్దం న్యూస్ ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలని 80 ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్ లో కేంద్ర...