బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 12, అద్దం న్యూస్ :   బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు డిమాండ్ చేశారు. బుధ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ... కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు "త్రీ-టెస్ట్" (Dedicated Commission, empirical data/caste survey, and 50% limit) ఫార్ములాను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని 9వ...