పోరాట ఫలితమే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా

పోరాట ఫలితమే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా – తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య హైద‌రాబాద్‌, జూలై 25, ( అద్దం న్యూస్ ) :  దేశ వ్యాప్తంగా విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున చేసిన పోరాట ఫలితమే నియంతృత్వ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా అని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన...