కేబుల్ ఛానళ్ళ సమస్యలను పరిష్కరించండి

కేబుల్ ఛానళ్ళ సమస్యలను పరిష్కరించండి – ఐపీ టీవీలకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి » మీడియా అకాడమీ చైర్మ‌న్‌కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నాయకత్వంలో పలువురు కేబుల్ ఛానళ్ళ నిర్వహకులు, ఫెడరేషన్ నాయకులు సోమవారం తెలంగాణ మీడియా అకాడమీ...