క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి

క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి – బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జ‌య‌సింహ‌ అడిక్‌మెట్‌,  జూన్ 18, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ బాయి గల్లి బస్తీలో కలుషిత నీరు సరఫరా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జయ సింహ అన్నారు. బ‌స్తీవాసుల ఫిర్యాదు మేర‌కు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జ‌య‌సింహ బాయి గల్లీ బ‌స్తీలో పర్యటించారు. బస్తీలో వస్తున్న మంచినీటి సరఫరాలో మురుగునీరు, దుర్వాస‌న‌తో కూడిన‌ కలుషితమై...