మంచినీటి, క‌లుషిత నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి

మంచినీటి, క‌లుషిత నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి – వాట‌ర్‌వ‌ర్క్స్ కార్యాల‌యం ఎదుట రాంన‌గ‌ర్ హ‌రిన‌గ‌ర్ వాసుల ధ‌ర్నా హైద‌రాబాద్‌, మే 26, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్ ద‌క్షిణ భార‌త సేవా స‌మాజ్ త‌దిత‌ర ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా స‌రిగ్గా రావ‌డంలేద‌ని, వ‌చ్చిన కాసేపు కూడా క‌లుషిత నీరు వ‌స్తుంద‌ని, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆయా బ‌స్తీవాసులు మంగ‌ళ‌వారం జ‌ల‌మండ‌లి నారాయ‌ణ‌గూడ జిఎం కార్యాల‌యంతో పాటు చిల‌క‌ల‌గూడ వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం...