మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించండి – లేక‌పోతే జలమండలి కార్యాల‌యం ముందు ఆందోళన చేపడతాం – కార్పొరేట ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ :   డివిజ‌న్‌లో మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాల‌ని, లేక‌పోతే జలమండలి కార్యాల‌యం ఎదుట ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆందోళన చేపడతామ‌ని గాంధీన‌గ‌ర్‌ కార్పొరేట ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. జ‌ల‌మండ‌లి ఎండి అశోక్‌రెడ్డితో బుధ‌వారం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ స‌మావేశ‌మ‌య్యారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని అనేక బ‌స్తీల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా లో ప్రెష‌ర్ స‌మ‌స్య‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతున్నార‌ని, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ... గత...