ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత – శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్త
ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత – శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది – వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్త నాగోల్, సెప్టెంబర్ 14, అద్దం న్యూస్ : ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి అన్నారు. ఆదివారం మనుసురాబాద్ డివిజన్‌లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య...