పెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించండి  – బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ 

హైదరాబాద్, అద్దం న్యూస్ : పెచ్చులూడిన ఆలయ స్లాబును పునరుద్ధరించాలని బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జై సింహ అధికారులను కోరారు. బుధవారం ఆయన ముషీరాబాద్‌ మహంకాళి దేవాలయాన్ని సందర్శించారు. సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పెచ్చులూడిన‌ స్లాబ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఠా జై సింహ ఆలయ ఈవో మహేందర్ కు ఫోన్ చేశారు. ముషీరాబాద్ మహంకాళి దేవాలయం స్లాబ్ కూలి నెలలు గడుస్తున్న ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ప్రశ్నించారు. అందుకు స్పందించిన ఆలయ ఈవో మహేందర్...