కేంద్రం ముందు మోకరిల్లి స్మార్ట్ మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్

కేంద్రం ముందు మోకరిల్లి స్మార్ట్ మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ – తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24, ( అద్దం న్యూస్ ) :   కేంద్రం ముందు మోకరిల్లి స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌ కుట్ర చేస్తుంద‌ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఫ్రీ కరెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నార‌ని, ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు పెడితే...