కెసిఆర్ పథకాలను రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర
కెసిఆర్ పథకాలను రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర – ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ హైదరాబాద్, ఆగస్టు 17, ( అద్దం న్యూస్ ) : కెసిఆర్ చేపట్టిన పథకాలన్నింటిని రద్దు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి దాసోజు శ్రవణ్ లు అన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల రద్దు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం ముషీరాబాద్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు...