అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి డిక్లరేషన్‌ను మరిచిన రేవంత్‌రెడ్డి – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఇప్పటి ముఖ్యమంత్రి నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తున్నామని గొప్పగా ప్రచార ఆర్భాటం చేసి కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పిలిపించి కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేసి మరిచారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ....అధికారంలోకి వచ్చిన తర్వాత...