REVANTH REDDY : ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ – తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత
ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విరాళాల లెక్కలేవి ? బిఆర్ఎస్ హయాంలో వేసిన తిరుపతిరావు కమిషన్ ఒక్క అడుగు ముందుకు వేయలేదు – తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బ్యూరో, మే 6, ( అద్దం న్యూస్ ) : ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ అని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్...