కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి హైదరాబాద్, ఫిబ్రవరి 5, అద్దం న్యూస్ : మిర్యాలగూడ బహిరంగ సభలో మాజీ సీఎం కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు హరీష్ కుమార్ అన్నారు. కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన...